యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) // యేసయ్యా // అందరు ఉన్నారని అందరు నావారని (2) తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా // యేసయ్యా // అంధకారములో అంధుడ నేనైతిని (2) నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2) నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా బాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా // యేసయ్యా //BAWIPA CU THANGTHAT A SI 춤추며 찬양해 나의 왕 앞에서 A medianoche, allá en Belén qwl 1 lylẗ tsbyḥ Šťastie hľadal som Таёр Булайин Pecador Ven A Cristo Jesus Iata Domnu-i chiar la uşi Tuoi per sempre
Song not available - connect to internet to try again?