యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా (4) జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా (2) జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా (2)IIహల్లెII నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా (2) ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు (2) IIహల్లెIItạ̉ml 2 Рождён Я возвожу свои очи к горам Przyjdźmy tam gdzie miejsce Mende täze ýürek ýarat Alma basta de gemir Iza no hiara-dia في زمان الحب لقاني Anao ny dera, ry Zanaky ny Ray nḥn ạ̉sẖrf ạlmjws
Song not available - connect to internet to try again?