యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని / యేసయ్య / : పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం // యేసయ్య // :రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం /// యేసయ్య /// :దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం //// యేసయ్య //// :సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం ///// యేసయ్య ///// :పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం // యేసయ్య //ماداقتاڭدار قۇدايدى ٴوز كيەلى ۇيىندە اق چوقۇ توولۇۇ جەرىمدەن Спаситель Ответь себе تعليق 3 - مين الكسبان ؟ Siz Tugʻilganda Nurga Let us adore تسبيحي وترنيمي Всё что нужно нам Vládne Pán
Song not available - connect to internet to try again?