యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2) ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2) ప్రేమనే జగతికి చూపిన ...ఆ (2) ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2) మరణించి తిరిగి లేచిన ...ఆ (2) మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేIIҚудратим Худо Der Segen Есть прекрасный удел у Христа для людей 我们都看到 На Тебе, вечна Канаро wsṭ ạlʿạlm wạlḍgẖwṭ Ծնունդն է Այսօր Հիսուսի llrb gẖnwạ qlby ạlṣgẖyr Santo Santo Santo
Song not available - connect to internet to try again?