యేసున ప్రూమనపు - నేమారను -నెప్పుడు దలచవే యో మనసా - వాసిగ నాతని - వరనామంబును - వదలక పొగడవే యో మనసా పాపుల కొరకై- ప్రాణము బెట్టిన - ప్రభునిల దలచవె యో మనసా - శాపము నంతు - జక్కగ నోర్చిన - శాంతుని పొగడవె యో మనసా కష్టములలో మ్న - కండగ నుండిన - కర్తను దలచవె యో మనసా- నష్టములన్నియు - నణచిన యాగురు - శ్రేష్టుని పొగడవె యో మనసా మరణ తఱిని మన-శరణుగ నుండెడు-మాన్యుని దలచవె యో మనసా - కరుణను మన క-న్నీటిని దుడిచన - కర్తను పొగడవె యో మనసా ప్రార్థనలు విని - ఫలమున నొసగిన - ప్రభునిక దలచవె యో మనసా - వర్థన గోరుచు - శ్రద్ధతో దిద్దిన - వంద్యుని పొగడవె యో మనసా వంచనలేక-వరముల నొసగిన వరదుని దలచవే యో మనసా - కొంచెముకాని - కూర్మితో దేవుని - కొమరుని పొగడవె యో మనసాạ̹n ạ̉nsy̱ mn ạ̉my ạlḥnwn mn gẖyr tmn Иса, будь прославлен Раб'бин Сеси Гючлюдюр มีพระเยซู YEŞUA ạ̉nt yạrb sẖfạyạ Из чужого края ạlʿạlm ybny wyzrʿ İsmi İsa'dır
Song not available - connect to internet to try again?