యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2) పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2) // యేసు // నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2) నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2) // యేసు // పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని'' // యేసు //Like an Avalanche తల్లిలా లాలించును తండ్రిలా Есть древний обычай в сибирских краях يا لعمق حب ربي ماذا أرد للرب Prin cuvânt eu am aflat I'm Gonna Trust in God داري بي rby sạʿdny ạ̉tʿlm ạ̉sẖkr Pán Vůdce můj
Song not available - connect to internet to try again?