యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా (2) అంతా నీవే చూసుకుంటావు (4) // యేసు మాతో // సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) // యేసు మాతో // అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) // యేసు మాతో // నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) // యేసు మాతో //Let It Be Jesus Te ressembler, Jésus Je niekto z nás smädný 阿爸阿爸我要回家 Psalm 148 (Niech zabrzmi Panu) Syukur Kami padaMu Ушунчалык Кудай сүйүп дүйнөнү จงแสวงหาแผ่นดินของพระเจ้า Cada instante del vivir btḥb ạ̹yh fyã
Song not available - connect to internet to try again?