యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు // నీవే నాతో వస్తే - కొరత నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు // నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు //Ngaitie Kalvari-ah Kam by som šiel ماییم جملگی دیوانۀ مسیح Ey Allahım, Allahım ! Бүгдийг байлдан дагуулж Anioł pasterzom mówił Келгин Иммануел O güzel evim benim بنحط حياتنا قدامك zì rán jiè měi jǐng
Song not available - connect to internet to try again?