యేసే నా ఆశ్రయము - యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా - కష్టాల ఊబిలో కూరుకున్నను (2) నన్ను లేవనెత్తును నన్ను బలపరచును - నాకు శక్తినిచ్చి నడిపించును (2)IIయేసేII జీవ నావలో తుఫాను చెలరేగినా - ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడుండును నన్ను దరిచేర్చును - చుక్కానియై దారి చూపును (2)IIయేసేIIwǒ yào jìng bài nǐ ىراازىمىن مەن ساعا تەڭىر Oslavujme Krista Krále Чудный чертог виден вдали Никто не может любить как Ты нас возлюбил Náš život ako letný deň АЗ ВЛИЗАМ wǒ men yào cháng xǐ lè Чох ҝүҹлү Egli avrà cura di te
Song not available - connect to internet to try again?