యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే... నా దుర్గము నీవే నా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2) నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును (2) // యేసే నా // జీవ నావలో తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారిచుపును (2) // యేసే నా // దినమంతయు చీకటి అలుముకున్ననూ బ్రతుకే భారమైన సంద్రమైననూ (2) నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును నా నావలో నాతో నుండును (2) // యేసే నా //Jeg så en mann الأرض دي ملكك Io ti cerco wǒ kàn jiàn zhǔ de bǎo zuò Dio provvederà Невеста تەڭىرىبىز، سەنى بئز ماقتايبىز bạlạ̉sẖwạq ạlạ̉bwyẗ qlb ḥjr Папа
Song not available - connect to internet to try again?