యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు // యేసే నా // యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు // యేసే నా // యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)I když bouřka domem třese Ómirdiń tar joly sońy baqyt О кто я есть Я немощен и грешен Nejmilejší Ježíši آتي إليك يا فادي Исаиа 43 Боже Господи я юн Ты мне подарил Ески Гюнлерде Groß ist der Herr
Song not available - connect to internet to try again?