రండి యుత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము = సత్ఫ్రబు నామము కీర్తనలన్ - సంతోషముగానము చేయుఁదము మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్మ్యముగల రాజు = భూమ్యా గాధపులోయలును - భూధర శిఖరము లాయనవే సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొఱ్ఱెలము ఆ ప్రభు సన్నిధి మోఁకరించి - ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొని- నయ్యవి మనకెంతో మేలగును తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుఁగాక = ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్Som moc malý Jezu, Jezu, Jezu Beni Sevdiğin Gibi المسيح قد قام Osmonu falakka sen nazar tashla Ek sien 'n nuwe hemel kom Даҳшатли мавж урар يا جميع الأمم 那日天上的星星要坠落 It Is You
Song not available - connect to internet to try again?