రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడన - (2) కష్ట నష్టములెనున్నా - పొంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో - (2) త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని నీతి సూర్యుండాయ నేనని - నిత్యము స్తుతిచేయుదము - (2) విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో అనిశముప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో - (2)بأرفع إسم إلهى Graves into Gardens Эй азиз инсоним Amore vero wḥdk yạ rby ئەي ئاتا ạ̹nt yạ rby He, Jesosy Tomponao Sei di più Он так ждёт
Song not available - connect to internet to try again?