రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో - ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ జాతి విలాసం - యేసే పతిత పావన నామం - భాసుల క్రైస్తవ శుభనామం యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసు ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపన అధికారం - దాసుల ప్రార్ధన సహకారం యేసే సంఘములో మన శాంతి - యేసే హృదయములో ఘనశాంతి - యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జనస్తోత్రంTy, Panie znasz mą całą drogę życia Сюймеклиги Иссаны чексизди Дарыхырам Сəнинлə, нəһајəт, говушмаг үчүн Что ты будешь есть что оденешь ты Redeemer mmkn ạ̉kẖdm yswʿy Миний сэтгэл ханамжтай O Saint-Esprit, Esprit du Seigneur Din Berseba Iacov când pornise لا تشمتي يا عدوتي
Song not available - connect to internet to try again?