రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు (2) // రమ్మను // కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2) // రమ్మను // సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము (2) // రమ్మను // సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ (2) // రమ్మను //Nous venons devant le Seigneur glorieux Боже моята душа Len milosťou môžme vstúpiť Ce vremuri grele trăim Ny lanitra sokafinao يسوع قد مات rạjʿ lyh Kutsal Gölgende KHUARUAHHAR NUNNAK BIA مقرب من جثيماني
Song not available - connect to internet to try again?