రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య - వేగరావయ్యా రావయ్య యేసునాథా - వేగమెరావయ్యా (2) // రాకడ // యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) // రావయ్య // ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) // రావయ్య // దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసునాథునితో సహవాసం నీకుందా? (2) // రావయ్య // శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) // రావయ్య // నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? (2) నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) // రావయ్య // అన్నీటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? (2) ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) // రావయ్య //Mi voluntad la he rendido ىزگى حابار، ىزگى حابار تارالسىن هو ده اللي بيشجعني Haleluja, náš Boh žije ఆర్భాటముతో ప్రధాన దూత Sei Tu Киши йюреинде гидеджеи йолу тасарлар Сəн мəни јаратдын فوق كل قوة ورياسة أسكب روحك علينا
Song not available - connect to internet to try again?