రాజాతి రాజ- రవికోటి తేజా మహిపాల ఓయేసువా కరుణా స్వభావా - రమణీయ దేవా ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ అర్పింతును నా జీవితం అందుకొనుము నాదు హృదయం (2) // రాజాతి // పరమందు నిన్ను ప్రణతింతునే పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం సర్వేశ్వరా మమ్ము దీవించుము (2) // రాజాతి // ప్రభుయేసుని సాన్నిధ్యమే శాంతి సమాధనములకు కారణం ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము సర్వజనుల రక్షణ మూలాధారము (2) // రాజాతి //Только Благодать Галыг минь бадраагаач Ezgulikka toʻlgan Anni duemila Гел Раб Ježíši, můj Králi ملت افغان Bila Topan K'ras Melanda Hidupmu Вот вечер ночь наступает Kun saapui Henki
Song not available - connect to internet to try again?