రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజయేసు రాజ్యమేల రారా - రావి కోటి తేజ యేసు రారా ఓ ... మేగ వాహనంబు మీద వేగమే - ఓ ... మించు వైభవంబు తోడ వేగమే ఓ-భూజనంబు లెల్ల తేరిచూడగా = ఓ... నీజనంబు స్వాగతంబు నీయగా - నీ రాజ్య స్థాపనంబుచేయ - భూ రాజులెల్ల గూలిపోవ - భూమి యాకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ ఆ... ఆకసమున దూత లార్భటింపగా - ఆ... ఆది భక్త సంఘ సమేతంబుగా - ఆకసంబు మధ్యవీధిలోన - యేకమై మహా సభచేయ- యేసునాధ నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ ఓ... పరమ యేరుషలేము పుణ్య సంఘమా - ఓ... గొరియ పిల్ల క్రీసు పుణ్య సంఘమా - పరమ దూతలార! భక్తులారా! పౌలుపోస్తులారా పెద్దలార! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్తగీత మెత్తి పాడరారాНе там Господь где ветр волненья Таранум Этинг Если грех тебя теснит Chceme byť vždy blízko teba Дуулал 91 Яҳшилик қил Гьоклерин Капъсъ Хаант улсаа буулгаач Come un fiume kẖly sḥạb mjdk
Song not available - connect to internet to try again?