రాయబారులం మేము రాయబారులం - రాయబారులం క్రీస్తు రాయబారులం సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం - సర్వ జనుల రక్షణయే మా భారం చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు చాటుతూ సహరిద్దులు దాటుదాం // రాయబారులం // కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం - కన్నీళ్లు కష్టాలే మా గమ్యం చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం // రాయబారులం // నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం - నలుమూలల చాటుటయే మా గమ్యం చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం // రాయబారులం // పాపము పై పొందెదము ఘన విజయం - సాతానును పోరాడి గెలిచెదము చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం రాయబారులం మేము రాయబారులం // రాయబారులం //Sláva Tebe, Hospodine بارفع اسمك عالي Glorify Your Name Jesus Me Pastorea Нажоткор битта In Kyautar Allah Ku Ke So سالەم ساعان، سالەم ساعان Мәрхәмәтең менән Thou, Who at Thy First Eucharist عجيبة هي أعمالك
Song not available - connect to internet to try again?