రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులరా ప్రభుని చేరగా రండి వస్తన్నన్న యేసు రాజు రాకమానునా 2 తెస్తన్నాన్న బహుమానం తేకమానునా పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన 2 మహిమకు యేసే మార్గము జీవము అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... 2 పొందుకొ నీ పాప పరిహారము ... 2 వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2 పాపం చేయొద్దు మహా శాపమయ్యే నీ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు 2 యేసుయ్య గాయాలు స్వస్థకు కారణం యేసుయ్య గాయాలు రక్షణకు మార్గము అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... పొందుకొ నీ పాప పరిహారము ... 2 వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2 కను రెప్ప పాటున కడబూర మ్రోగగా పారమున ఉందురు నమ్మినవారందరు 2 నమ్మనివారందరూ శ్రమల పాలౌతారు 2 అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... చేరుకో పరలోక రాజ్యమందును ... 2 వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2Որքան Կուզեմ, Որ Տեր Իմ Гласът във Рай Едемски Пәк жүрек соны сұраймын Wij zullen opstaan กายเดียวกัน We are One Body lw msẖ lạqy ḥd Berg: Doen slegs U wil Heer A SOLDIER OF THE CROSS Ал мында, жанымда Pánovi zvučne spievajme
Song not available - connect to internet to try again?