రేయింపగలు నీ పదసేవే జీవదాయక - చేయుటమేలు సాటిలేని దేవుడా నీవె నాదు కోట కొండయు నీవె జిగటమన్నే మానవులంతా పరకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుటతగునా // రేయి // పెంటకుప్పల నుండి దీనుల పైకిలేవు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలుదింపి ఘనులనైన మేపవ గడ్డి // రేయి // నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటే రాజరాజువు నాకాశ్రయము // రేయి // పరమపురిలో వరదా నిరతం దూతగుణముల స్తుతులను సల్పి శుద్ధుడవు పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె // రేయి //مبارك إلهنا Son günlerde Пеньем восторженным славим мы Господа ạ̉gẖly̱ mn ạllậlỷ ХВАЛЕТЕ АДОНАЙ عمرى ماهاقدر اوفيك حقك Camiñando eu vou Քեզ Միայն Պիտ Փառավորեմ Яшна كىم بار اسپانىمدا مەنىڭ؟
Song not available - connect to internet to try again?