రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు - (2) కొండలు ఆపలేదు - లోయలు ఆపలేవు - మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా - యేదు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు హల్లె హల్లె హల్లెలూయా - హల్లె హల్లె హల్లెలూయా - (2) ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి - (2) // కొండలు // సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి - (2) // కొండలు // ఎవరూ చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయాలి - (2) // కొండలు //犹大支派 Hála Jézus, hála Am auzit că ai murit pe-o cruce తూర్పు దిక్కు చుక్క బుట్టె Oyanış Înţelepţii lumii mă înconjoară Sä ristin kansa Worthy Mi rialzerai العمر لحظة
Song not available - connect to internet to try again?