లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై // లెక్కించలేని // ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ // లెక్కించలేని // అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును // లెక్కించలేని // నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశామున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ // లెక్కించలేని //Chaque fois que je te loue syb ạlmsẖgẖwlyẗ كل حاجة اتغيرت ạldẖy fyh lnạ ạlfdạʾ Mier na zemi daruj Toate darurile de-aş avea حاولت أخدم Mi áldjuk Őt Strašná búrka keď tiahne Precioso Jesus
Song not available - connect to internet to try again?