లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2) అ.ప:వందనాలు యేసు వందనాలు స్తోత్రాలు యేసు స్తోత్రాలు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ఘోరపాపినై నేనుండగా సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చుయేసయ్యా (2) // వందనాలు // ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చు యేసయ్యా (2) // వందనాలు //В жизни кому-то я доверять хочу Ishlatgin meni Rab Иште Булутларла Гелийор Бог зі мною і з тобою kạn ạ̉ṣgẖr rạʿy dwạd Už otvorte sa, krídla brán Балада про Иова lái ba ràng wǒ men yǒng yuè zàn měi 主啊我算什么 Умря Спасител наш
Song not available - connect to internet to try again?