లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా అ.ప: వందనాలు యేసు వందనాలు స్తోత్రాలు యేసు స్తోత్రాలు హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఘోరపాపినై నేనుండగా సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చుయేసయ్యా ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చు యేసయ్యాƏbədi Müqəddəs Еј ҝөзəл ҝөјəрчиним Stringimi Signor Теңир мени сактады Bejött Jézus С нами Бог Kristov kríž svieti mi Desiderio صوغ مني إناء Qalbim Koʻzlarin Ochgin
Song not available - connect to internet to try again?