వందనము నీకే నా వందనము వర్ణనకందని నీకే నా వందనము నీ ప్రేమే నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా దాని లోతు ఎత్తు నేగ్రహించి - ని ప్రాణ త్యాగము నే తలంచి సర్వకృపానిధి నీవే - సర్వాధిపతియును నీవే సంఘానికి శిరస్సు నీవే - నా సంగీత సాహిత్యము నీవే పరిశుద్ధమైన నీ నామం- పరిమళతైలము వలె పరమునుండి పోయబడి - పరవసించి నేను పాడెదను మృతి వచ్చెనే ఓకని నుండి - కృపవచ్చేనే నీలో నుండి - కృషిలేని నీ కృ'ప రక్షించును కృతజ్ఞతార్పణలర్పింతును తండ్రియైన దేవునికే - కుమారుడైన దేవునికే పరిశుద్ధ ఆత్మ దేవునికే - వందనము వందనముحبك بيفرحني Утро с Богом Jöjj, Szentlélek, szállj le rám Иса Бенде Яша اقدر أواجه بيك الصعب Уухай Rallegrati Jehovah no Ampinga Ba Gajiya Хер шейи О'на борчлуйум
Song not available - connect to internet to try again?