విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్ పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ - నిజకుమారుని నామమునే - హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ // విజయ // మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెను నింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్- క్రుంగ్ నిలిపి చీల్చెను // విజయ // పాపముల్ దొలగింపను-మనలను దన స్వ-రూపంబున కు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ- మున్ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మన కొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్ - ధీరుడై నెర వేర్చెను // విజయ // సిలువ మరణము నొందియు-మనలను దనకై-గెలువన్ లేచిన వానికి - చేలువుగన్ విమాలాత్ముని-ప్రేమను మనలో - నిలువన జేసిన వానికి - కొలువు జేతుమేగాని - ఇలను మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాలా - విలువ గలదని చాటుచు // విజయ //องค์พระคริสต์ทรงฤทธิ์ Gör O'nun Yüce Sevgisini ننى عين Чи зебо аст табиат Иман Едерим Иса'я الملك من ولادنا Господь, знаю Ты благ Balapanym, qaıyrly tún! He's Got the Whole World in His Hands يا نفسي قومي هللي
Song not available - connect to internet to try again?