వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా - మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు // వివాహ // ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండమేలని శిరస్సుగా నిలవాలనీ పురుషుని - నియమించినాడు దేవుడు // వివాహ // దేవునికి అతిప్రియముగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్నవారిని ఒకటిగ - ఇల చేసినాడు దేవుడు // వివాహ //Обещание Jehová, quién entrará Benlik ve Ruh nʿẓm dm yswʿ lyạ̉ti mlkwtk Сен Йўлсан В Христе одном yạ yswʿ yạ ạbn ạllh ميلادك أحلى يوم Io non ti lascerò
Song not available - connect to internet to try again?