వెలిగె నా హృదయం దివ్య కాంతులతో కలిగె ఆనందం క్రీస్తు సన్నిధిలో లోకాధికారికి దాసుడైన - పాతాళమార్గన పయనించగా - దాత యేసు ప్రాణమొసగి నన్ను రక్షించెను పరలోక రాజ్య ప్రతినిధిగా - ప్రభు నియమించెను లోకములో ప్రకాశించు ప్రమిదవోలె ప్రభుని చాటింతును మందిరమాయెను నా డెందము సుందర మూర్తి శ్రీ యేసుకు విందు చేసెను పొందు నొసగెను డెంద మోపొంగెనుmdywn ạlqlb yḥmdk Ey Kapılar, Yükselin! Не цепляйтесь за прошлое tʿlyq 3 Сүйүү, күч-кубат Gdy Zbawiciel Jesús es mi refugio أنا هاستناك أنا محتاج أتغطى بدمك bạ̉rfʿ ạ̹sm ạ̹lhy̱
Song not available - connect to internet to try again?