వేకువనే వెదకెదను నీ సనిధిన్ ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిన్ హల్లెలూయ యేసురాజా హల్లెలూయ హల్లెలూయ ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ స్తుతి అర్పణ నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది నీ చెక్కిలిలో అది మిళితమైనది నీ లోగిలిలో సుఖ సంతోషమూ నీ వాకిలిలో ఆశీర్వాదమూ నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది నా పెన్నిధివై నడుపుము దేవా నీ సన్నిధిలో నను నిలుపుము దేవాХаадын Хаан Эзэнд Niin kuin lähde Salmo 91 ktạbẗ klmạt trnymẗ - ạljzʾ ạltẖạltẖ ЕЛА, ЗА ДА СЕ ПОКЛОНИШ ДНЕС Cand nici nu existam Naplň ma Христос грядет దేవా నీ గొప్పకార్యములన్ Ora tocca a noi
Song not available - connect to internet to try again?