శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము // 2 // యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను // 2 // // శాశ్వత // సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు // 2 // నా చీకటి బ్రతుకును వెలిగించినావు // 2 // నా నోట మృదువైన మాటలు పలికించినావు // శాశ్వత // నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు // 2 // శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు // శాశ్వత //yạ rby̱ yạ mạlk ʿmry mạ lm tra ʿywn بْه چَپْكا خَلكِه خۇدا 主之约 Nella prova Tugʻilding, ey Rabbim Kuzu Gibi Götürüldün ạ̉rydk ạ̉mạmy wạlận ạ̉sbḥ ạ̉nạ hw
Song not available - connect to internet to try again?