శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్llశుభll ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయిllశుభll యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మాllశుభll యెహోవా షాలోం - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోం llశుభll యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడా స్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫాllశుభllЛюбите Dayan Öyleyse Əsirgəməz Gün işığı, Ay nuru Il volo delle aquile Qurmettegim keledi Güzelliğin Ne Hoştur Milujem chvíle Oh Cristo en tu muerte Iyem birgemiz أنا ليا مين
Song not available - connect to internet to try again?