శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా // 2 // ఎల్షద్ధాయ్ ఎల్షద్ధాయ్ - సర్వశక్తిమంతుడా // 2 // ఎల్షద్ధాయ్ ఎల్షద్ధాయ్ // శుభ // ఎల్రోయి ఎల్రోయి - నన్నిల చూడువాడా // 2 // ఎల్రోయి ఎల్రోయి // శుభ // యె¬వాషమ్మా మాలోవున్నవాడా మాలోవున్నవాడా యె¬వాషమ్మా యె¬వా షాలోమ్ - శాంతినొసగువాడా // 2 // యె¬వా షాలోమ్ // శుభ // యె¬వా రాఫా - స్వస్థత నిచ్చువాడా // 2 // యె¬వా రాఫా // శుభ // యె¬వా నిస్సి - జయమునిచ్చువాడా // 2 // యె¬వా నిస్సి // శుభ //Splnený sen Tu sei vivo El Shaddai Я радуюсь, что Ты меня нашёл - BØNN - I giorni di Elia Лишь об одном мечтаю я Куртаръджъм Гьоркемини Мы пред Тобою все предстоим Ani život, ani smrť, ani sláva, ani smršť
Song not available - connect to internet to try again?