శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - (2) హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - (2) జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా // శృతి // సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - (2) పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా // శృతి //Yo canto siempre alegre Jertfa Ta pe Golgota Teu Amor Não Falha ПРЕБЪДВАЙ С НАС Тот день так близок Speranza Раб'бин Лютфу كانت سودا أيامي Go To Dark Gethsemane Táńirim meniń Qudaıym!
Song not available - connect to internet to try again?