శ్రీకరుండ శ్రీయేసునాధా - శ్రీమంతుడవు స్రుజనాత్ముడా హొసన్నా... హల్లెలూయా.... (2) పాపభారం భరియించినావు - పాపినైన నా కొరకెగా (2) పవిత్రతతో నీపాద సన్నిధిలో - పరవశింతును పరమ ప్రభో '2' మరణపు ముల్లును విరచి నీవు - మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2) మహిమోన్నతుడా నీ మహిమలను - మహిలో నేను చాటెదను (2) ఆశీర్వాదము నిచ్చెడివాడా - ఆందుకో మా స్తుతిమాలిక (2) ఆప్తుడవై నను ఆదరించి - అభిషేకముతో నింపితివి (2)Dal si nám dieťa Affettin Sen beni Слава во вишних! 몽골노래 Sevin Dünya! Бејтлеһем шəһəриндə бизим Дээрде Хаан เชื่อเถิดเท่านั้น కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే ạ̉gẖly̱ ạlạ̉ḥbạb
Song not available - connect to internet to try again?