సందేహమేల - సంశయమదేల ప్రభు యేసుగాయములను పరికించిచూడు గాయాలలో నీవ్రేలు తాకించి చూడు ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను యేసు భరియించెనే (2) ప్రవహించె రక్తధార నీ కోసమే కడు గోర హింసనొందె నీ కోసమే (2) // సందేహ // లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరయింప సహయింపర (2) నీ తల్లియైన గాని నిను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) // సందేహ // ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు ఎందాక హృదయము బయట నిలువ మందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) // సందేహ // ఈ లోక బోగాలను వీడజాలవా సాతాను బందకమందే సంతసింతువా (2) యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా (2) // సందేహ //hkdẖạ ạ̉ḥb ạllh Раббим Озь шегиртлерине O, zaśpiewaj ty z radości 我的心哪你要称颂耶和华 Zaśpiewać chcę miłości pieśń سيدي المسيح Je meno Se cammino con Te Мюжде Je m'approche de toi
Song not available - connect to internet to try again?