సందేహమేల - సంశయమదేల ప్రభు యేసుగాయములను పరికించిచూడు గాయాలలో నీవ్రేలు తాకించి చూడు ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను యేసు భరియించెనే ప్రవహించె రక్తధార నీ కోసమే కడు గోర హింసనొందె నీ కోసమే లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరయింప సహయింపరు నీ తల్లియైన గాని నిను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు ఎందాక హృదయము బయట నిలువ మందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా ఈ లోక బోగాలను వీడజాలవా సాతాను బందకమందే సంతసింతువా యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమాạftḥ kwy̱ ạlsmwạt Иса бизе кувветлидир هل جلست في هدوء నిత్యము స్తుతించినా Тебе дано быть матерью живущих Her Rûmet Didim Te 感谢 Тwо Khawvel Ahin Malzin Ka Hi Суроо сага: кайдан келдиң сен?
Song not available - connect to internet to try again?