సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా - యేసులో బలపడుమా జడియకుమా - యేసుకే పరుగెడుమా జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలం యేసుకే వాడినా జీవితమే ఫలవంతం // యువ // ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించి సాగిన చేరదవు పరలోకం // యువ // దేవునితోటయే సంగం పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం // యువ //ā bà fù wǒ men huí lái le sbḥwh wzydwh ʿlwaⁿạ Плачет небо La Tine venim, la Tine venim ยืนบนพระคำ Za ręce bierz mnie Panie ḥkạyạt jdw Say it loud wạnạ fy ạ̹ydyn yswʿ Everything That Has Breath
Song not available - connect to internet to try again?