సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా - యేసులో బలపడుమా జడియకుమా - యేసుకే పరుగెడుమా జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలం యేసుకే వాడినా జీవితమే ఫలవంతం ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించి సాగిన చేరదవు పరలోకం దేవునితోటయే సంగం - పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానంBundan Bile Aká veľká vec to, Pane Všechny národy الأقرار بالمشكلة Дождь A chi griderò Slăvit să fie Dumnezeu Kóz tigem jalǵyz Ózińe Lábamat az igaz útra Mír sešli, Pane
Song not available - connect to internet to try again?