సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) // సదాకాలము // పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) // యేసయ్యా // నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) // యేసయ్యా //ạlậyạt wạlʿjạỷb ạlty ṣnʿhạ Веры щит возьми и в свете الميدان rḥmẗ ktẖyrẗ Halleluya Mu Raira Biz bahramand Aleluja, radujme sa msẖ hạtnạzl Капля алой крови Когато по море
Song not available - connect to internet to try again?