సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావునా కలుషము నెడబాపుమా // సన్నుతింతు // నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతిత పావన నామకా // సన్నుతింతు // మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవా నందన దివ్యసుగుణ మందనా // సన్నుతింతు // ప్రేమ తత్వబోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక - స్వామి యేసునాయక // సన్నుతింతు // పాప చింతలక్నుటిన్ పారద్రోలు మో ప్రభు నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్ // సన్నుతింతు //نبع الحب أستطيع كل شيء Дәрвишләрнең сөхбәтендә Сүйүүң Сенин, Теңир, музду эритет Para qué pecar بيك هانعدي معاركنا Шуну сизе йени буйруум nǐ shì wǒ yī shēng de yún zhù huǒ zhù Con Te sono al sicuro Paz Con Dios
Song not available - connect to internet to try again?