సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావునా కలుషము నెడబాపుమా నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతిత పావన నామకా మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవా నందన దివ్యసుగుణ మందనా ప్రేమ తత్వబోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక - స్వామి యేసునాయక పాప చింతలక్నుటిన్ పారద్రోలు మో ప్రభు నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్Далар вар олмадан yạ ḥyạh ạlmsyḥyẗ mạstạhlsẖ ḥnạnk قلت سلامًا أترك لكم Единственный друг ทุก ๆ วันใจข้าต้องการ Ерөөлт Эзэний нэр تأمل 2 Бикшо, бикшо, Эзэний цус намайг угаасан
Song not available - connect to internet to try again?