సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రహామును అడిగెను ప్రభువపుడు - ఇస్సాకును బలిగా ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీ విచ్చెదవా IIసమర్పణII అయిదు రొట్టెలు చేపలు రెండు - ఐదువేలకు ఆహారముగా (2) అర్పించెనా బాలుడొకటి వేళ (2) అట్లిచ్చెదవా IIసమర్పణII ప్రభుని ప్రేమించిన పేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెదన్ (2) నీ విచ్చెదవా IIసమర్పణII నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలచిన మందిరమ సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీ విచ్చెదవాIIసమర్పణIITaria mea taria mea Eu Te exalto Булут үстүндө түбөлүк, жаңы Раб Сенсиз Олмаз Na svadbu sa ponáhľajme 神的儿女志未酬 Dinle yüreğim dinle Новое Небо Раздается пусть Только Ты мой Господь
Song not available - connect to internet to try again?