సమానులెవరు ప్రభో- నీ - సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి - ప్రేమింగల నీ సమాన తత్వము - స¬దరత్వము = సమంజసముగాను - మాకు దెలుప నీ // సమా // పదార్థమై భవ - శరీర మొసగిన పరోపకారా - నరావతార నీ // సమా // దయా హృదయ యీ దురాత్మ లెల్లరిన్ =నయాన భయాన - దయాన బ్రోవ నీ // సమా // ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ -పరమాత్మ సుత నీ // సమా //Con Te sono al sicuro Свечи горят сегодня друга ждём к себе Бог Израиля нашел Vieru mám Bože, aké ráno Word Of Life ربي قد صرت سكيباً ۅتۅر مەزگىل ايلارىم Амин, Гел Я Раб Иса, Иса, Иса Andaikan Yesus, Kau Bukan Milikku
Song not available - connect to internet to try again?