సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా సమీపమునకు అరుదెంచినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప యెంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప యెంత విలువైనది ధరయందు నేనుండ చరయందు పడియుండ పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే (2) కలువకు కరుణను నొసగితివే .. సమీపించ.. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2) తులువకు విలువను యిచ్చినది .. సమీపించ..Jesús e o caminho qí miào de yé sū Где-то там Молодым капитанам веры Обрътно към кръста nḥn ạ̉sẖrf ạlmjws Ավելացրու Հավատքս Տեր ạ̉nạ jyt lyk yạ yswʿ من النهاردة Aqilê Min Nagire
Song not available - connect to internet to try again?