సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2 సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2 నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2 నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2 ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2 పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2 శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2Każdy może dziś Psalmul 23 - Deea Prawdy nasienie ty tylko siej Ani brat mój Occhi صغير أنا EC-NS Samo želim reći ime Isus (I Speak Jesus) Победный марш Ҝəлин Ҝөрүн Come to the Father
Song not available - connect to internet to try again?