సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిను పొగడెదము // సర్వ // హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదికితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి // సర్వ // అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నను పిలిచితివి // సర్వ // మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి // సర్వ //L'Eternel regarde au cœur Доля С Богом хочу жить Il mondo gira Jehovah Tompo o! يا ربي قلبي Гүзәл дөнья көтә безне күктә CLING TO THE BIBLE Hvězda moje jasná ạ̉nạ hw ạlrạʿy ạlṣạlḥ
Song not available - connect to internet to try again?