సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూప మిచ్చు కుమ్మరివే సారిపై నున్న మంటినయ్యా సరియైన పాత్రనన చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును // సర్వ // ప్రభూ సిద్ధించు నీ చిత్తమే - ప్రార్థించు చుంటి నీ సన్నిధి పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్న - పరిశుధ్ధున్ జేసి పాలింపుమా పాపంబు బోవ నను గడుగుమా // సర్వ // నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షఖా నీచ మౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీచేత బట్టినన్ రక్షింపుమా // సర్వ // ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో ఆవరింపుమో నారక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా // సర్వ //الله معاك Seniń sózińdi oqyǵanda Táńirim Милост Божия Veliká sláva září nám wǒ men yào chēng xiè ạ̉ʿln dẖạtk Ота Сени севаман Би Их Эзэнийг дуулъя Сəни мəн севирəм, əзиз Аллаһым Имя Христа есть одно на всём свете
Song not available - connect to internet to try again?