సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2నిన్నే నిన్నే కొలుతునయా Милосердный Отец قدوس أنت يا الله АЈЫЛ ЕЈ ИНСАН СӘН ЈУХУДАН ھاياتلىق بار Оед оед nǐ shì jī dū yǒng shēng shén de ér zi นี่เป็นการดี Behold How Good Ես Երգում Եմ Քեզ Նոր Մի Երգ ạ̹lhy ạ̹lhy lmạdẖạ trktny
Song not available - connect to internet to try again?