సర్వోన్నతుడా - నీవే నాకు - ఆశ్రయ దుర్గము ఎవ్వరూ లేరు-నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నీ దినములన్నిటఎవ్వరునీయెదుట నిలువ లేరని యె¬వాషువాతో వాగ్ధానము చేసినావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు - సింహసన మిచ్చినావు సింహల నోళ్ళను మూసినావు నీతి కిరిటం దర్శనముగా -దర్శించిన ఆ పరిశుద్ద పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావుKaždý spievaj Bohu chválu مستحق يا يسوع كل المجد والسلطان Как Он أنت إلهي Grande Es Tu Fidelidad Életem csak kegyelem Жаранглайди тенгсиз Муқаддас Номинг Przyjacielem naszym Jezus Chváľte Hospodina z nebies يا رب قلبك حان
Song not available - connect to internet to try again?